తెలుగు పాటల తోటకు వనమాలి మన వేటూరి గారికి అంకితం ఈ నా కవిత సుమకుసుమం --------- వేటూరి పాట నా తెలుగు - వేల ఏళ్ళ చరిత నా తెలుగు వేద మంత్రం నా తెలుగు - వేమన పద్యం నా తెలుగు వేసవిలో లో విరిసే పూల తోట నా తెలుగు - వెన్నెల్లో పల్లెటూరి అందం నా తెలుగు వేకువ జమున తోలి వెలుగు నా తెలుగు - అమ్మ పాడే జోల నా తెలుగు -పసిపాప చిరు దరహసం నా తెలుగు తెలుగింటి పచ్చ తోరణం నా తెలుగు - గుమ్మంలో రాగవల్లి నా తెలుగు ముద్దు గుమ్మ జడగంటల వయ్యారం నా తెలుగు - గుండెలోని భావాల సమహారం నా తెలుగు గుడిగంటల చప్పుడు నా తెలుగు - సిరి సిరి మవ్వల సవడి నా తెలుగు అమ్మ చేతి పాల బువ్వ నా తెలుగు - అమ్మమ్మ చెప్పే పేదరాసి పెద్దమ్మ కధ నా తెలుగు ఆవకాయ రుచి నా తెలుగు - అన్నపూర్ణ నా తెలుగు బోగిమంటల నులి వెచ్చదనం నా తెలుగు - సంక్రాంతి సంబరం నా తెలుగు జావళి నా తెలుగు - జనపదం నా తెలుగు జాజిమల్లె నా తెలుగు - జామురాతిరి వెన్నెల నా తెలుగు బాపు బొమ్మ నా తెలుగు - ఎండురి వెంకి నా తెలుగు ఉప్పొంగే గోదారి నా తెలుగు - గలగలా పరుగులెత్తే కృష్ణమ్మ నా తెలుగు కొండపల్లి బొమ్మ నా తెలుగు - కూచిపూడి అందెల రవళి నా తెలుగు కృష్ణశాస్రి కవిత నా తెలుగు - శ్రీకృష్ణదేవరాయుల కీర్తి పతాక నా తెలుగు బాలమురళి గందర్వ గానం నా తెలుగు - కాళిదాసు కవ్యఝారి నా తెలుగు త్యాగరాజ కృతి నా తెలుగు - అన్నమయ్య పద కవిత నా తెలుగు అజ్ఞానాన్ని పారద్రోలు ఉదయ భానుని ఉషకిరణం నా తెలుగు -అలసిన మనసును సేదతీర్చు వెన్నెల చల్లదనం నా తెలుగు అల్లూరి తెగువ నా తెలుగు - శ్రీ శ్రీ మహాప్రస్తానం నా తెలుగు శ్రీనివాసుని పదముల చేరిన అన్నమయ్య పద కవిత పుష్పం నా తెలుగు తెనేలురు తెలుగు తీయదనం తెలుప వేల మాటలెల - అమ్మ వంటి కమ్మని బందానికి ఇది నా కవితకుసుమ మాల పరబాష మోజులో పెడదారి పట్టక - పంచామృత తుల్యమైన తెలుగును పరిహసించక……………రామ్ (srt116@gmail.com)
4 comments:
తెలుగు పాటల తోటకు వనమాలి మన వేటూరి గారికి అంకితం ఈ నా కవిత సుమకుసుమం ---------
వేటూరి పాట నా తెలుగు - వేల ఏళ్ళ చరిత నా తెలుగు
వేద మంత్రం నా తెలుగు - వేమన పద్యం నా తెలుగు
వేసవిలో లో విరిసే పూల తోట నా తెలుగు - వెన్నెల్లో పల్లెటూరి అందం నా తెలుగు
వేకువ జమున తోలి వెలుగు నా తెలుగు -
అమ్మ పాడే జోల నా తెలుగు -పసిపాప చిరు దరహసం నా తెలుగు
తెలుగింటి పచ్చ తోరణం నా తెలుగు - గుమ్మంలో రాగవల్లి నా తెలుగు
ముద్దు గుమ్మ జడగంటల వయ్యారం నా తెలుగు - గుండెలోని భావాల సమహారం నా తెలుగు
గుడిగంటల చప్పుడు నా తెలుగు - సిరి సిరి మవ్వల సవడి నా తెలుగు
అమ్మ చేతి పాల బువ్వ నా తెలుగు - అమ్మమ్మ చెప్పే పేదరాసి పెద్దమ్మ కధ నా తెలుగు
ఆవకాయ రుచి నా తెలుగు - అన్నపూర్ణ నా తెలుగు
బోగిమంటల నులి వెచ్చదనం నా తెలుగు - సంక్రాంతి సంబరం నా తెలుగు
జావళి నా తెలుగు - జనపదం నా తెలుగు
జాజిమల్లె నా తెలుగు - జామురాతిరి వెన్నెల నా తెలుగు
బాపు బొమ్మ నా తెలుగు - ఎండురి వెంకి నా తెలుగు
ఉప్పొంగే గోదారి నా తెలుగు - గలగలా పరుగులెత్తే కృష్ణమ్మ నా తెలుగు
కొండపల్లి బొమ్మ నా తెలుగు - కూచిపూడి అందెల రవళి నా తెలుగు
కృష్ణశాస్రి కవిత నా తెలుగు - శ్రీకృష్ణదేవరాయుల కీర్తి పతాక నా తెలుగు
బాలమురళి గందర్వ గానం నా తెలుగు - కాళిదాసు కవ్యఝారి నా తెలుగు
త్యాగరాజ కృతి నా తెలుగు - అన్నమయ్య పద కవిత నా తెలుగు
అజ్ఞానాన్ని పారద్రోలు ఉదయ భానుని ఉషకిరణం నా తెలుగు -అలసిన మనసును సేదతీర్చు వెన్నెల చల్లదనం నా తెలుగు
అల్లూరి తెగువ నా తెలుగు - శ్రీ శ్రీ మహాప్రస్తానం నా తెలుగు
శ్రీనివాసుని పదముల చేరిన అన్నమయ్య పద కవిత పుష్పం నా తెలుగు
తెనేలురు తెలుగు తీయదనం తెలుప వేల మాటలెల - అమ్మ వంటి కమ్మని బందానికి ఇది నా కవితకుసుమ మాల
పరబాష మోజులో పెడదారి పట్టక - పంచామృత తుల్యమైన తెలుగును పరిహసించక……………రామ్
(srt116@gmail.com)
Simply superb Ram...... Im really proud to see the person with aim of Unity of AndhraPradesh...... Jai Jai Telugu Talli..
chala bagundi ram,nijamga telugu talli biddavanipinchav.
ram......mee kavitha teluganta bavundi......telugu gurinchi entha cheppina takkuve kadaa.......telugu valluga puttadam mana sukrutm..... jai telugu talli......jai jai telugu talli......
Post a Comment